ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ టంగుటూరులో పంచాయతీకు డస్ట్ బిన్లు, రిక్షాలు పంపిణీ చేసిన మంత్రి స్వామి
★ ఒంగోలులో జనసేన కార్యకర్తలతో సమావేశమైన మాజీ మంత్రి బాలినేని
★ బ్రహ్మంగారి ఆరాధన సందర్భంగా పొదిలి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు
★ జిల్లా వ్యాప్తంగా ప్రమాదకర మలుపుల వద్ద కాన్వెక్స్ మిర్రర్లు ఏర్పాటు