'ఒక వ్యక్తికి ఒకే ఓటు'

'ఒక వ్యక్తికి ఒకే ఓటు'

SRCL: ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసం త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టనున్నట్లు వేములవాడ RDO రాధాబాయి తెలిపారు. బుధవారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నియోజకవర్గంలోని 262 పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే 262 మంది BLOలను నియమించినట్లు చెప్పారు.