భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కాకతీయ వంశస్థులు

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కాకతీయ వంశస్థులు

WLG: వరంగల్ జిల్లాలోని ఎతో ప్రసిద్ధి చెందిన భద్రకాళి అమ్మవారిని కాకతీయ వంశస్థులు రాజా కమల్ చంద్ర భాంజి దేవ్ నేడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్, తదితరులు పాల్గొన్నారు.