సీఐటీయూ ఆధ్వర్యంలో 2కే రన్
SRD: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ సంగారెడ్డిలోని ప్రభుత్వ అత్యధికమైన కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు జెండా ఊపి బుధవారం ప్రారంభించారు. పాత బస్టాండ్ వరకు ఉత్సాహంగా కార్మికులు పాల్గొన్నారు. చుక్క రాములు మాట్లాడుతూ.. మెదక్ పట్టణంలో ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు.