నేడు జిల్లాలో డయల్ యువర్ DM కార్యక్రమం

నేడు జిల్లాలో డయల్ యువర్ DM కార్యక్రమం

NLR: ఆత్మకూరు RTC డిపో పరిధిలోని పలు సమస్యలపై శుక్రవారం డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరు డిపో మేనేజర్ ఎం.శివకేష్ యాదవ్ తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఆత్మకూరు డిపో అభివృద్ధి కోసం ప్రయాణికుల సూచనలు, ఇతర సమస్యలపై 99592 25645 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.