'సరైన భోజన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు'

'సరైన భోజన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు'

HYD: ముస్లిం మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యార్థులకు సరైన భోజన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జాగృతి ముస్లిం మైనారిటీ రాష్ట్ర కన్వీనర్ ఎండి ముస్తఫా అన్నారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలకు నిధులు కేటాయించాలని, స్కాలర్‌షిప్‌లనూ విడుదల చేయాలన్నారు.