నేను విద్యుత్ సరఫరా నిలిపివేత
BPT: చీరాల మండలం ఈపూరు విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆ శాఖ ఏఈ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. 11 కేవీ లైన్ మర్మత్తుల నిమిత్తం ఈ అంతరాయం ఏర్పడిందన్నారు. సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించాలని కోరారు.