చ‌లికాలంలో చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉండాలంటే?

చ‌లికాలంలో చ‌ర్మం ప‌గ‌ల‌కుండా ఉండాలంటే?

ఈ సీజన్‌లో ప్రో బయోటిక్ ఆహారాలను రోజూ తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఇవి చర్మకణాలను రక్షిస్తాయి. చర్మం వాపులకు గురికాకుండా చూస్తాయి. దీని వల్ల చర్మం పగలకుండా ఉంటుంది. పెరుగు, మజ్జిగ, పాలు వంటివి ఈ కోవకు చెందుతాయి. కాబట్టి ఈ ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి. చలికాలంలో చర్మం సురక్షితంగా ఉండాలంటే మద్యం అతిగా సేవించకూడదు. టీ, కాఫీలను కూడా మరీ అతిగా తాగకూడదు.