వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పర్వతగిరిలో మక్కల కొనుగోళు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
★ వర్ధన్నపేటలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
★ సీఎం సహాయనిధి నిరుపేద ప్రజలకు ఒక వరం: మాజీ ఎంపీపీ కేతిడి వీరారెడ్డి
★ మైలారం ఆర్అండ్‌ఆర్ గ్రామంలో పలువురి ఇంట్లో బంగారం మాయం చేసిన దుండగులు