రేపు నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

రేపు నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

NTR: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నర్సాపూర్- సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రేపు గురువారం సాయంత్రం 6.30 గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. పాలకొల్లు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, NLG స్టేషన్లలో ఆగుతుంది.