క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జిల్లా నాయకులు

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన జిల్లా నాయకులు

SDPT: అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో ఉగాది సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎన్వై యాదవ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యువత అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో మురళి, మాజీ సర్పంచ్ నీలా శకుంతల, వెంకటయ్య, పప్పుల నరేష్ రెడ్డి, దుర్గేశ్ యాదవ్, పోసి రాజు తదితరులు పాల్గొన్నారు.