మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై బొత్స ఫైర్

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై బొత్స ఫైర్

AP: విద్యా, వైద్యం అనేవి ప్రభుత్వ ఆధీనంలోనే నడవాలని, దురదృష్టవశాత్తూ కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టామని.. ఈ సంతకాలను ఈనెల 10న జిల్లా కేంద్ర కార్యాలయాలకు తరలిస్తామని.. 15న రాష్ట్ర కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు.