రిటైర్మెంట్‌కి ముందు సూర్య ప్లాన్స్ ఇవే
T20 WC తర్వాత తమ గురి ఒలింపిక్ మెడల్ పైనే ఉందని కెప్టెన్ సూర్య స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. రిటైర్ అయ్యే ముందు తనకు ఉన్న ప్లాన్స్ గురించి చెప్తూ.. (1900 తర్వాత) తొలిసారిగా క్రికెట్ టోర్నీ జరిగే LA28లో టీమిండియాను నడిపించేందుకు సిద్ధమవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అంతకంటే ముందు 2027 వరల్డ్ కప్‌ను రోహిత్ అందుకోవడం చూడాలని కలగంటున్నట్లు తెలిపాడు.