గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్‌ నిర్మాణ పనుల పరిశీలన

గెజిటెడ్ అధికారుల క్వార్టర్స్‌ నిర్మాణ పనుల పరిశీలన

GNTR: తుళ్లూరు మండలం నేలపాడులో నిర్మిస్తున్న గెజిటెడ్ అధికారులు, క్లాస్-4 ఉద్యోగుల క్వార్టర్స్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో, నాణ్యత విషయంలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.