గ్రామాల వారిగా ఎన్నికల సామాగ్రి పంపిణీ
MNCL: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో స్థానిక ఎన్నికలకు సంబంధించి గ్రామాల వారీగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. బుధవారం జన్నారంలోని జడ్పి ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు కేంద్రాలకు ఎన్నికల విధులకు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తరలిలి వచ్చారు. స్థానిక అధికారులు వారికి ఎన్నికల సామాగ్రిని కేటాయించి ఆయా గ్రామాలకు పంపుతున్నారు.