39వ వార్డ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామకం

39వ వార్డ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నియామకం

విశాఖ గ్రేటర్ 39వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా షేర్ అలీ నియమితులయ్యారు. దక్షిణ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను గుర్తించి అధిష్టానం ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల, డీసీసీ అధ్యక్షుడు వెంకట వర్మరాజు, ఇంఛార్జ్ కె.వి. సూర్యనారాయణలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.