విజయ్ దళపతికి ఊహించని షాక్
TVK పార్టీ అధినేత విజయ్ దళపతికి ఊహించని షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు సెల్వకుమార్ అధికార DMK పార్టీలో చేరారు. సుదీర్ఘకాలంగా విజయ్ వెన్నంటే ఉన్న ఆయన.. ఇవాళ సీఎం స్టాలిన్ సమక్షంలో DMK కండువా కప్పుకున్నారు. ‘TVK పార్టీలో నాకు సరైన గౌరవం దక్కలేదు. ఇతర పార్టీల నుంచి వస్తున్నవారికే అక్కడ ప్రాధన్యమిచ్చారు. పార్టీ కోసం కష్టపడినవారికి విలువలేదు’ అని సెల్వ అన్నారు.