దంతేపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామస్తుల ప్రతిజ్ఞ.

దంతేపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామస్తుల ప్రతిజ్ఞ.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో సర్పంచ్ మస్కూరి బాలరాజు అధ్యక్షతన గ్రామసభ జరిగింది. 99వ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సెక్రటరీ రామరపు మాధవి ఆధ్వర్యంలో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించారు. గ్రామస్తులు భారీగా తరలివచ్చి పంచాయతీ వద్ద ప్రతిజ్ఞ చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత గ్రామం కోసం కృషి చేస్తామన్నారు.