ఓఎంసీకి TG హైకోర్టు నోటీసులు

ఓఎంసీకి TG హైకోర్టు నోటీసులు

CTR: అక్రమ మైనింగ్ కేసులో ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి TG హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఓఎంసీకి సీబీఐ కోర్టు అక్రమ మైనింగ్ కేసులో రూ.లక్ష జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో జరిమానా పెంచాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. కాగా, తదుపరి విచారణను వచ్చే నెలకు హైకోర్టు వాయిదా వేసింది.