VIDEO: పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌కి అవార్డు.!

VIDEO: పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌కి అవార్డు.!

PLD: పల్నాడు జిల్లా ప్రథమ కలెక్టర్‌లో తేటి శివశంకర్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సోమవారం జాతీయ ఇంధన సంరక్షణ పురస్కారం -2025 అందుకున్నారు. ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఛైర్మన్‌గా శక్తి సంరక్షణ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి ఈ పురస్కారం లభించింది. అవార్డు అందుకున్న శివశంకర్‌కు జిల్లా ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.