ఆహ్లాద భరిత వాతావరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్

ఆహ్లాద భరిత వాతావరణంలో మెగా పేరెంట్స్ మీటింగ్

APT: రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలోని ఉద్దేహాల్ గ్రామంలో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థినీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థుల యొక్క చదువులు అభ్యున్నతి పై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. క్రమశిక్షణతో విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయిలో ఉండాలని కోరారు.