హత్యాయత్నం కేసులో నలుగురికి జైలు శిక్ష

హత్యాయత్నం  కేసులో నలుగురికి జైలు శిక్ష

BDK: కొత్తగూడెం లీగల్, హత్యాయత్నం కేసులో నలుగురికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం ఫస్ట్ ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కే. కిరణ కుమార్ మంగళవారం తీర్పు వెల్లడించారు. ముత్తయ్య, తులసమ్మ, గోపాలకృష్ణ, అంజయ్యపై తాళ్లూరి భారతి గొడ్డలితో దాడి చేశారని 2019 ఫిబ్రవరి 11 న పోలీసులకు ఫిర్యాదు చేశారు.