చీమలపాడులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
NTR: ఏ.కొండూరు మండలం చీమలపాడులో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ద్వారా మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను శనావారం టీడీపీ మండల పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. గుగులోతు భార్గవరావు, షేక్ నాగుల్ మీరా సహా పలువురు లబ్ధిదారులకు మొత్తం రూ.4,28,939 విలువైన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు భరోతు పిక్లా నాయక్ పాల్గొన్నారు.