పంటల తేమ శాతాన్ని పరిశీలించిన మార్క్‌ఫెడ్ డీఎం

పంటల తేమ శాతాన్ని పరిశీలించిన మార్క్‌ఫెడ్ డీఎం

ADB: బోథ్ మార్కెట్ యార్డులో మొక్కజొన్న, సోయాబీన్ కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మార్క్‌ఫెడ్ డీఎం ప్రవీణ్ తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయా పంటల తేమ శాతాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం.. రైతులు పంటలను మార్కెట్ యార్డ్‌కు తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట PACS ఛైర్మన్ కధం ప్రశాంత్, సీఈవోలు గోలి స్వామి భూషణ్, పలువురు రైతులు ఉన్నారు.