'ది ఫ్యామిలీ మ్యాన్ 3' ట్రైలర్ రిలీజ్
సినీ ప్రేక్షకులను అలరించిన వెబ్ సిరీస్‌ల్లో 'ది ఫ్యామిలీ మ్యాన్' ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. తాజాగా మూడో సీజన్ రాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఇది ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుండగా.. తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది. ఇక మనోజ్ బాజ్‌పాయ్ కీలక పాత్ర పోషించిన ఈ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.