గాలివాన బీభత్సం.. రోడ్డు మీద విరిగిపడిన చెట్టు

గాలివాన బీభత్సం.. రోడ్డు మీద విరిగిపడిన చెట్టు

JGL: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. పాతగూడూర్ గ్రామం నుండి సూరారం వెళ్లే దారి మధ్యలో గాలి వానకి రోడ్డు మీద చెట్టు పడిపోయింది. అటుగా వెళ్తున్న బీజేపీ నాయకులు కొమ్ము రాంబాబు, మండల అధ్యక్షులు రావు హనుమంతరావు చెట్టు మొత్తం తొలగించారు.