పొట్టి శ్రీరాముకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ
W.G: పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.