VIDEO: గిరిజన వ్యక్తిపై రౌడీమూకలు దాడి

NLR: చిల్లకూరు(M) బళ్లావోలు గ్రామానికి చెందిన కొంతమంది రౌడీమూకలు.. కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన వ్యక్తిపై కర్రలతో దాడి చేశారు. బళ్లావోలులో తోటకు కాపలా ఉండే గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తిపై రౌడీమూకలు విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.