VIRAL: 'మాకు క్యూలో నిలబడే టెన్షన్ లేదు'

VIRAL: 'మాకు క్యూలో నిలబడే టెన్షన్ లేదు'

యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే ప్రచారంతో బంకుల వద్ద వాహనదారులు క్యూ కడుతున్నారు. ఈ తరుణంలో గుజరాత్‌ సూరత్‌లోని ఒక ఈవీ స్కూటర్ యజమాని పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి ఉన్న వారి ముందు తన ఎలక్ట్రిక్ స్కూటీపై స్టైలిష్‌గా వెళ్తూ.. 'మాకు క్యూలో నిలబడే టెన్షన్ లేదు' అంటూ సెటైర్లు వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.