వీరభద్ర స్వామిని దర్శించుకున్న కుడా చైర్మన్

వీరభద్ర స్వామిని దర్శించుకున్న కుడా చైర్మన్

WGL: కొత్తకొండ వీరభద్ర స్వామి వారిని వరంగల్ కూడా చైర్మన్ వెంకటరామిరెడ్డి ఆదివారం దర్శనం చేసుకోన్నారు. అనంతరం పూజారులు ఆయనను శాలువాలు కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిట్టంపల్లి ఐలయ్య, బొజ్జపూరి అశోక్ ముఖర్జీ, కేతిరి లక్ష్మారెడ్డి, సుదర్శన్ రెడ్డి, డబ్బా శంకర్, కనకయ్య, వెంకటేష్ పాల్గొన్నారు.