నంద్యాలలో ఉచిత కంప్యూటర్ కోర్సులు

నంద్యాలలో ఉచిత కంప్యూటర్ కోర్సులు

NDL: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 28 నుంచి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC, పీఎంకేవీవై PMKVY ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని ఇవాళ ప్రిన్సిపల్ డా. శశికళ తెలిపారు. సెక్యూరిటీ అనలిస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS, Azure కోర్సుల్లో డిప్లొమా, డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.