అనమతిలేని స్కానింగ్ సెంటర్లపై చర్యలు
NZB: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ శ్రీ మాట్లాడుతూ.. ప్రతి స్కానింగ్ కేంద్రం తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలని, స్కానింగ్ యంత్రాల మోడల్, సీరియల్ నంబర్ సర్టిఫికెట్‌లో నమోదు చేయాలని తెలిపారు. వైద్యుడు లేదా సెంటర్ చిరునామా మారితే వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో వచ్చేవారికి తాగునీటి సదుపాయం, వాష్ రూమ్ సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలని సూచించారు.