కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
* ఫేమస్ మంగినపూడి బీచ్‌కు మైరాబే వ్యూ రిసార్ట్స్ భారీ పెట్టుబడి
* కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో పరీక్షల రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
* నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్‌ను CID కార్యాలయానికి తరలింపు
* గుడివాడలో ఘనంగా ఎమ్మెల్యే రాము జన్మదిన వేడుకలు.. పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు