P4 అమలుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

P4 అమలుపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ పీ-4 పథకం అమలుపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఉన్నత వర్గాల ప్రజలను మార్గదర్శిలుగా స్వచ్ఛందంగా చేరేలా చైతన్య పరచాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 53,759 పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించగా, 48,375 కుటుంబాలు 4,272 మార్గదర్శులతో అనుసంధానం అయినట్లు తెలిపారు.