VIDEO: కాణిపాకంలో సంకటహార చతుర్థి వ్రతం నిర్వహణ

VIDEO: కాణిపాకంలో సంకటహార చతుర్థి వ్రతం నిర్వహణ

చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సంకటహార చతుర్థి సందర్భంగా భక్తులు భారీగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు ఉపవాసం పాటిస్తూ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించారు. సాయంత్రం చంద్ర దర్శనం అనంతరం ఉపవాసాన్ని విరమిస్తారు.