నేడు మూడు జిల్లాల స్థాయి కోలాట పోటీలు

నేడు మూడు జిల్లాల స్థాయి కోలాట పోటీలు

NLG: NLG, SRPT, KMM జిల్లాల స్థాయిలో SRPT జిల్లా మునగాల మండలం నేలమర్రి ZP ఉన్నత పాఠశాలలో ఆదివారం కోలాట పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు బచ్చలకూర రాంబాబు తెలిపారు. ప్రధమ బహుమతి రూ.15016, ద్వితీయ బహుమతి రూ.12016, తృతీయ బహుమతి రూ.10016 అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా కోలాట ప్రదర్శన కారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.