VIRAL VIDEO: జనావాసాల్లో చిరుత హల్‌చల్

VIRAL VIDEO: జనావాసాల్లో చిరుత హల్‌చల్

మహారాష్ట్ర కొల్హాపూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. జనావాసాల్లోకి భారీ చిరుతపులి వచ్చి హల్‌చల్ చేసింది. దీంతో అధికారులు బోనులను ఏర్పాటు చేసి చిరుతను బంధించడానికి యత్నించారు. ఇంతలో చిరుత పోలీసులపై దాడి చేసి పరుగులు పెట్టించింది. చాలా సేపటి తర్వాత ఆపసోపాలు పడి చివరకు పోలీసులు చిరుతను బంధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.