గత వైభవం కోసం CPM పోరాటం!

గత వైభవం కోసం CPM పోరాటం!

పశ్చిమ బెంగాల్‌ను 34 ఏళ్ల పాటు ఏకధాటిగా పాలించిన సీపీఎం, ప్రస్తుతం పూర్వ వైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. 2024 LS ఎన్నికల్లో ఓట్ల శాతం స్వల్పంగా పెరగడం, ‘బంగ్లా బచావో యాత్ర’కు మంచి స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. TMC, BJPల మధ్య హోరాహోరీ సాగుతున్న వేళ, చీలిన ఓట్లను మళ్లీ తమ వైపు తిప్పుకోవాలని వామపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.