కూలిపోయిన చెక్ డ్యామ్ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

కూలిపోయిన చెక్ డ్యామ్ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే

PDPL: పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆదివారం ఓదెల మండలం గుంపుల మానేరు వాగు వద్ద కూలిపోయిన చెక్ డ్యామ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్మించిన 13 చెక్ డ్యాంలలో 8 కూలిపోయాయని,కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే గుంపుల చెక్ డ్యామ్ కూలిపోయిందని ఆరోపించారు.