చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ కుప్పం మండలంలో ఏనుగుల దాడికి గరైన రైతు మృతి
➦ చిన్నమండెం మండలలో CMను కలిసిన TDP ఇన్‌ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి 
➦ శేషాచలం భూముల ఆక్రమణపై DY.CM పవన్ కళ్యాణ్ ఆగ్రహం
➦ ఈనెల 19న సదుం మండలంలో గ్రామ సభ సమావేశం: MPDO రాధారాణి