PNG పైప్లైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు చర్యలు చేపట్టాలి

PNG పైప్లైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు చర్యలు చేపట్టాలి

BHNG: భువనగిరి, బీబీనగర్, చౌటుప్పల్, వలిగొండ మండలాలకు మెగా PNG పైపు లైన్ ద్వారా గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా అదించేందుకు చర్యలు చేపట్టాలని, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో PNG పైపు లైన్ ద్వారా గ్యాస్ ఏర్పాటుకు సంబంధించిన సమావేశంలో పనుల పురోగతిపై సమీక్షించారు.