VIDEO: ఘనంగా ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు

VIDEO: ఘనంగా ఎమ్మెల్సీ పుట్టినరోజు వేడుకలు

NTR: నందిగామ వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.