గూగుల్‌లో ఎక్కువగా ఏం వెతికారో తెలుసా..?
గూగుల్ ‘India’s Year in Search 2025’ రౌండప్‌ను విడుదల చేసింది. 2025లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన విషయాల గురించి ఈ లిస్ట్ తెలియజేస్తుంది. ఈ ఏడాది క్రికెట్ మ్యాచ్‌లు, ఆటగాళ్లు, క్రీడా ఈవెంట్ల గురించి ఎక్కువగా వెతికారు. అలాగే, AIలో వచ్చిన కొత్త టూల్స్, పాప్ కల్చర్, సినిమా రిలీజ్‌లు కూడా ఈ ఏడాది సెర్చ్‌లలో స్థానం దక్కించుకున్నాయి.