దుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

దుర్గమ్మ వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

E.G: అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు ఇవాళ విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శ్రీ దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.