VIDEO: 'కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం'

HNK: కాంగ్రెస్ సారధ్యంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని బీసీ సంక్షేమ,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అభివృద్దే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,నాయకులు పాల్గొన్నారు.