విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

విద్యుత్ భద్రత వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

WGL: వర్ధన్నపేటలో విద్యుత్ భద్రత వారోత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ పొదుపుపై వాల్ పోస్టర్లు, కరపత్రాలను శనివారం జిల్లా విద్యుత్ శాఖ అధికారి(DE) ఆనందం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ పోల్స్ ఎక్కి పనులు చేసే సిబ్బందికి ప్రమాదాలు ఎందుకు జరుగుతాయో ముందు తెలుసుకోవాలన్నారు. ఏ ఫీడర్ మీద పనిచేస్తున్నారో అవగాహన ఉండాలన్నారు.