VIDEO: లేగదూడకు ఘనంగా పుట్టినరోజు వేడుక

VIDEO: లేగదూడకు ఘనంగా పుట్టినరోజు వేడుక

సనాతన ధర్మంలో గోమాతకు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెబుతూ ఓ హిందూ కుటుంబం తమ లేగదూడ తొలి పుట్టినరోజును ఎంతో వైభవంగా నిర్వహించింది. బెలూన్లు, పూలతో అలంకరించిన ఊయలలో దూడను ఉంచి జరిపిన ఈ వేడుక నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. జంతువుల పట్ల చూపే ఈ నిష్కల్మషమైన ప్రేమ.. మానవత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తోంది. ఈ అపురూప వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు SMలో వైరల్ అవుతోంది.