సర్పంచ్‌గా గెలవగానే జెండా మార్చారు
SDPT: సిద్ధిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ బలపరచిన శ్రీలత శ్రీనివాస్ సర్పంచ్‌గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలో విజయం అనంతరం వెంటనే కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లోకి జెండా మర్చారు. దీంతో శ్రీలత శ్రీనివాస్‌పై వార్డు మెంబర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.