మైనర్లకు ద్విచక్రవాహనం ఇవ్వకూడదు: ఎస్పీ

మైనర్లకు ద్విచక్రవాహనం ఇవ్వకూడదు: ఎస్పీ

E.G: మైనర్లకు ద్విచక్రవాహనాలు ఇవ్వకూడదని, అలా ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. పిల్లలు ఎంత ఒత్తిడి చేసినా వాహనాలు ఇవ్వకుండా ఉండాలని, ప్రమాదాల తీవ్రత, కేసుల్లో ఇరుక్కుంటే కలిగే ఇబ్బందులను వారికి వివరించాలని తెలిపారు.