మెగా పారిశ్రామిక జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

మెగా పారిశ్రామిక జోన్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం

సత్యసాయి: కొడికొండ చెక్ పోస్టు పరిధిలో 23 వేల ఎకరాల్లో మెగా పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఇందులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కూడా చేరనున్నాయి. అలాగే స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్, ఐటీ సహా 16 రంగాల పరిశ్రమల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయగా, మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యతలను లీ & అసోసియేట్స్ సంస్థకు అప్పగించింది.